Friday, May 1, 2020

***ఆరాధ్య బంధువులకు నమస్కారములు...🙏🙏

ఈరోజు  అనగా 30.04.2020 శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠంలో అన్నదానం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది...

శ్రీ శైవ మహాపీఠం కార్యవర్గ సభ్యులు శ్రీ ములుగు పవన్ కుమార్ గారు,  శ్రీ SP బద్రి గారు, శ్రీ ముదిగొండ వీరేశ్ గారు,  శ్రీ ముదిగొండ నాగరాజు గారు, శ్రీ ఇవటూరి కృష్ణ కైలాష్ గారు, శ్రీ ముదిగొండ నాగేశ్వర  గార్ల  బృందం   కలసి సుమారు 380 ప్యాకెట్స్ *ఆలు బిర్యానీ*  తయారు చేయించినారు.

మ౹౹ 12.30 ని!!లకు   150 ఆహార ప్యాకెట్స్ సికింద్రాబాద్ లో ఉన్న  అంధులకు  అందచేయడం అయినది.
150 ఆహార ప్యాకెట్స్ పోలీస్ శాఖవారి సహకారంతో ముషీరాబాద్, గాంధీనగర్,  పద్మారావునగర్ పరిసర ప్రాంతాలలో పేదలకు పంపిణీ చేయడమైనది.
 80 ఆహారా ప్యాకెట్స్ శ్రీ ఇవటూరి కృష్ణ  కైలాష్ గారు మలకపేట లో పేదలకు వితరణ చేయడమైనది.
విరాళాలు ఇచ్చిన దాతలకు ఆ కాశీ విశ్వేశ్వరుడు ఎల్లప్పుడూ అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సదా కలగజేయాలని ప్రార్థిస్తూ ...

తగిన ఆర్థిక వనరులను వారికి సమకూర్చుట మన సమాజ బాధ్యతగా భావించి మన సభ్యులందరూ వారికి విరాళములు అంద చేయవలసిందిగా కోరుతున్నాము.

ఇట్లు
*ములుగు హనుమంత రావు*
*ఫిట్ పర్సన్*
*శ్రీ ముదిగొండ శంకరారాధ్యమఠం*






Wednesday, April 29, 2020

Received *Rs. 10,000/-*  to SSC Trust - Financial Help Scheme{ Chq recd }  from *Mudigonda Uma Shakar Garu*  { Ref: Sri Mudigonda Chadrasekhar garu}
🙏🙏🙏🙏
Received *Rs. 50,000/-*  to SSC Trust - Financial Help Scheme{ directly transfered to bank}  from *Mudigonda Sai Surekha Garu*
This donation received in the memory of her  Mother ..Smt. Uppaluri Balatripura Sundari Garu.🙏🙏🙏🙏
***ఆరాధ్య బంధువులకు నమస్కారములు...🙏🙏

ఈరోజు  అనగా 29.04.2020 శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠంలో అన్నదానం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది...

శ్రీ శైవ మహాపీఠం కార్యవర్గ సభ్యులు శ్రీ ములుగు పవన్ కుమార్ గారు,  శ్రీ SP బద్రి గారు, శ్రీ ముదిగొండ వీరేశ్ గారు,  శ్రీ ముదిగొండ నాగరాజు గారు, శ్రీ ఇవటూరి కృష్ణ కైలాష్ గారు, శ్రీ ముదిగొండ నాగేశ్వర  గార్ల  బృందం   కలసి సుమారు 380 ప్యాకెట్స్ *బిసిబేళ్ల బాత్*  తయారు చేయించినారు.

మ౹౹ 12.30 ని!!లకు   150 ఆహార ప్యాకెట్స్ సికింద్రాబాద్ లో ఉన్న  అంధులకు  అందచేయడం అయినది.
150 ఆహార ప్యాకెట్స్ పోలీస్ శాఖవారి సహకారంతో ముషీరాబాద్, గాంధీనగర్,  పద్మారావునగర్ పరిసర ప్రాంతాలలో పేదలకు పంపిణీ చేయడమైనది.
 80 ఆహారా ప్యాకెట్స్ శ్రీ ఇవటూరి కృష్ణ  కైలాష్ గారు మలకపేట లో పేదలకు వితరణ చేయడమైనది.
విరాళాలు ఇచ్చిన దాతలకు ఆ కాశీ విశ్వేశ్వరుడు ఎల్లప్పుడూ అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సదా కలగజేయాలని ప్రార్థిస్తూ ...

తగిన ఆర్థిక వనరులను వారికి సమకూర్చుట మన సమాజ బాధ్యతగా భావించి మన సభ్యులందరూ వారికి విరాళములు అంద చేయవలసిందిగా కోరుతున్నాము.

ఇట్లు
*ములుగు హనుమంత రావు*
*ఫిట్ పర్సన్*
*శ్రీ ముదిగొండ శంకరారాధ్యమఠం*శ్రీ ముదిగొండ శంకరారాధ్యా మఠం లో 28వ రోజు కరోనా బాదితులు కీ అన్నప్రసాద వితరణ, శ్రీ ముదిగొండ శాంకారారాధ్యా మఠం, శ్రీ శైవమహాపీఠం నాగోలు మరియు శ్రీశైవమపీఠం జంటనగర శాఖ సoయుక్త ఆధ్వర్యంలో జరిగినది





Tuesday, April 28, 2020

శ్రీ ముదిగొండ శంకరారాధ్యా మఠం లో 27వ రోజు కరోనా బాదితులు కీ అన్నప్రసాద వితరణ, శ్రీ ముదిగొండ శాంకారారాధ్యా మఠం, శ్రీ శైవమహాపీఠం నాగోలు మరియు శ్రీశైవమపీఠం జంటనగర శాఖ సoయుక్త ఆధ్వర్యంలో జరిగినది



Monday, April 27, 2020

Recieved Donation to SSC TRUST of  *Rs. 10,000/-* from *Sri Kastala Pradeep Garu in memory of his father  Late Sri Kastala Kasi Viswanatham Garu* .....

Thankyou very much sir...
Sroutha Saiva Charitable Trust
🙏🙏🙏
Recieved Donation to SSC TRUST of  *Rs. 70,000/-* from *Sri Mudigonda N Prasad Garu S/o. Late Mudigonda Markandeya garu* on behalf of *Mudigonda Nagaveeriaha Sastry Trust*.....

Thankyou very much sir...
Sroutha Saiva Charitable Trust
🙏🙏🙏