Sunday, April 5, 2020

As on 03.04.2020



























As on 02.04.2020

శ్రీ శైవమహాపీఠం కేంద్ర మరియు జంట  నగరశాఖ  పాలక  కార్యవర్గ సభ్యులందరికి హృదయపూర్వక పాదాభి  వందనం ఈ ఆపత్కాల సమయంలో  అన్నిదానాలలో  మిన్నఅయిన అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి  గొప్ప మార్గ నిర్దేశనం  చేసారు అందరికి పేరు పేరున  మరొక్కసారి నమస్కృతులు ...మన ఆరాధ్య బంధుకోటి  మేము సహితం  అంటూ  స్పందిస్తున్న తీరు ఎంతో అద్భుతంగా  ఉంది ఎందరో  మహానుభావులు  అందరికి వందనాలు🙏



























Wednesday, March 25, 2020

PANCHANGA SRAVANAM

ఆరాధ్య బంధువులందరికి శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

బ్రహ్మశ్రీ అడుసుమిల్లి లీలాప్రసాద్ గారి పంచాంగ పఠనం వీడియో ఇక్కడ పొందుపరచడమైనది

మొడటి భాగం : గ్రహ స్థితిగతులు, భారతదేశం పై గ్రహ ప్రభావం

https://youtu.be/z_B6R_1Ls4U

రెండవ భాగం :  ద్వాదశ రాసుల గ్రహ సంచార ఫలితాలు    

https://youtu.be/eaLqW8IaItI


అందరూ వీక్షించగలరు

మీ
ముదిగొంద చంద్రశేఖర్
ప్రధాన కార్యదర్శి, శ్రీ శైవమహాపీఠం  

Note : Kindly use headphones for better audio impact and clarity.
Please subscribe to.the channel for latest updates..🙏

Tuesday, March 3, 2020

భీమిలి లో గురువు గారు స్టడీ రూం వైపు నడుస్తూ వచ్చినప్పుడు ఏర్పడ్డ వారి పాదముద్రలు. 2-03-2020 సాయంత్రం.
Gurujis foot prints appeared this evening   There are altogether 16 steps and first step happens to be twin step rest are walking towards study room. I went in to take pictures of his room and noticed these foot prints. My body had goose bumps and I yelled asking everyone to come right away!  Now you are blessed too!  🙏😊🙏
Shanti